Posts

Koruink Tattoos Services in Hyderabad

Image
ఇపుడు వున్న ప్రపంచం లో టెక్నాలజీ అనేది ఎంత మార్పు ను తీసుకువస్తుందో మనిషి కూడా తన అలవాట్లు మరియు Life styles  కూడా అభివృద్ధి చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాడు అందులో body tattoos  చాల ఫాషన్ అయిపోయింది.  అందరికి ఎక్కడ ఎవరిని చూసిన body ని రకరకాల డిజైన్స్ తో  ఆకట్టుకుంటున్నారు. అయితే tattoos ప్యాషన్ అనేది సిటీ లో నే ఎక్కువ కనపుడుతుంది . అందుకే ఇప్పుడు tattoos బిజినెస్ కూడా మనం సిటీ లో గమనించగలం అయితే అందరు తమ యొక్క నైపుణ్యము నిరూపించుకోలేరు. కానీ కొన్ని tattoos studios మాత్రం Best tattoo services ని provide చేస్తున్నాయి.  అందులో నాకు బాగా నచ్చిన Design లో మరియు quality ని  అందిచడం లో Koruink tattoos studio ముందు వుంది . ఇది హైదరాబాద్ లో Sunday నుండి Saturday వరకు ప్రతి రోజు ఉదయం 11 గo నుండి అందుబాటులో వుంటుంది . 075061- 54644 కాల్ చేసి కూడా సమాచారం పొందవచ్చు .  About koruink  రెసిడెంట్  artist, Subhojit Chakroborty’s  koruink tattoo studio ని  నడుపుతున్నారు. భారతదేశంలో పచ్చబొట్టు పరిశ్రమలో సుభోజిత్ చక్రవర్తి సాధించిన విజయాలు అతను వివిధ ప్రదర్శనలలో పాల్గొన్నాడు మరియు Delhi ిల్లీ, గోవా, పూణే

FREE SEO TOOLS LIST

Image
seotools  ఈ ఆర్టికల్ లో మీకు free seo tools గురించి చెప్పబోతున్నాను   freeseotools మనకు ఎలా ఉపయోగపడతాయో ఈ  టాపిక్ లో discribe చేస్తాను .   ప్రతిఒక్కరు website లేదా blog create చేసుకొని మనీ సంపాదించవచ్చు అనుకుంటారు.  ఏదో ఒక ఆర్టికల్ రాసి వదిలేస్తారు కానీ దానికి చేయడం మర్చిపోతారు SEO   అనగా search engine optimization అంటే మన వెబ్సైటు లేదా బ్లాగ్ top position లో తీసుకువస్తుంది . అపుడు traffic పెరుగుతుంది ఇందులో ముఖ్యమైనది keyword research . search engines అయిన google ,bing లో ఏ keyword ఉపయోగించి వస్తున్నారు అనేది చాల ముఖ్యం  keywords ఏంటో తెలుసుకోవాలంటే కొన్ని best sites ఉన్నాయి. SEO free tools   Keyword  Reserch  1)keywordtool.io          keywordtool.io ఈ site లో  మనకు కావాల్సిన కీవర్డ్స్ అందుబాటులో వుంటాయి అంటే user ఏ keywords ఎక్కువ సెర్చ్ చేస్తున్నాడు అనే ఇన్ఫర్మేషన్ ఇందులో మనకు తెలుస్తుంది అంతే కాకుండా cpc (cost  per click ),అ keyword ఎంత కాంపిటీషన్ వుంది తెలియపరుస్తుంది . ఇందులో ప్రీమియం మరియు ఫ్రీ versions రెండూ అందుబాటులో వున్నాయి. 2)google keyword pl

how to create website

Image
wordpress ఎటువంటి కోడింగ్ పరిజ్ఞాము లేకుండా  మనకు నచ్చిన website create   చేసుకోవచ్చు ఒక  website create చేయాలంటే ముందుగా మనకు Domain name , Webhosting   గురించి తెలియాలి   wordpress ఉపయోగించి అందం గ వెబ్సైటు ని డిజైన్ చేసుకోవచ్చు .  డొమైన్ అంటే ఏమిటి వెబ్హోస్టింగ్ అంటే ఏమిటి అసలు వీటిని ఎందుకు ఉపయోగిస్తారో ఇపుడు తెలుసుకుందాం. Domain  name   అంటే ఏమిటి  ఎలా రిజిస్టర్ చేసుకోవాలి ?                 ప్రతి మనిషికి ఒక పేరు ఉన్నట్లు అలాగే వెబ్సైటు కూడా ఒక name వుంటుంది దాన్నే technology ప్రకారం గ domain name అంటారు ఇది ఎంత ముఖ్యం అంటే మనం సెలెక్ట్ చేసుకునే డొమైన్ మన వెబ్సైటు కి ట్రాఫిక్ తీసుకురావడానికి కొంత దోహదపడుతుంది. కొంతమంది డొమైన్ కోసం ఎంత డబ్బులు అయిన ఖర్చుపెట్టి online lo  purchase చేసుకుంటారు  దాని అంత  ప్రాధాన్యత వుంది domain name registration కోసం  చాలా  websites  అందుబాటులో వున్నాయి అందులో మీకు top five websites మీ ముందుకు తీసుకొస్తున్నాను.      1)Godaddy      2)Namecheap      3)Hostgator      4)Siteground      5)Domain.com  doamin n

Emergency & Helpline numbers in india 2020

Image
ఇప్పుడు వున్న పరిస్థితిలో లో మనకు ఏమైనా జరిగినా లేదా దేని  గురించి అయినా సమాచారం  కావాలన్నా ప్రభుత్వం అనేక రకాల tollfree number  ప్రవేశపెట్టింది .సమాచారం  పొందడం మన హక్కు అలాగే ఎపుడు ఏ  ప్రమాదం వస్తుందో మనకు తెలియదు .అలాంటి          time   లో మనల్ని కాపాడుకోవడానికి Emergency  numbers కూడా అందుబాటులో   తీసుకోని  వచ్చింది . ప్రతి ఒక్కరు సేవలను ఉపాయోగించుకోవాలని కోరుకొంటుంది .  India emergency contact  list  1090          ఇది ఎవరైనా మహిళలను హర్రస్ చేసిన ఇంట్లో గాని బయట గాని మరియు మగవారు  ఎవరైనా అసాంఘిక చర్య కు లో ను అయిన వాళ్ళ కోసం helpline number మీకు  సహాయపడుతుంది .  913            రైల్వే helpline number  ఏమైనా సహాయం కోసం  గాని  లేదా complaints చేయాలన్న  helpline number ఉపయోగపడుతుంది. అంతేకాకుండా PNR  స్టేటస్ ,టికెట్ బుకింగ్ ఇలా చాల  గా ఉపయోగపడును . 12 Languages లో అందుబాటులో వుంది . 1950           ఓటు నమోదు కొరకు మరియు కంప్లైన్ట్ రిజిస్టర్ చేయొచ్చు ఎన్నికల డేట్స్ ,ఎన్నికల రోల్  గురించి enquiry చేయొచ్చు .  104      

How To Boost immune System Naturally

Image
ఆ రోగ్యమే మహాభాగ్యం అని ఒక సామెత ఉంది . కానీ దాన్ని ఎంతవరకు పాటిస్తున్నారు అన్నది ప్రశ్నత్తాకారంగా  మిగిలిపోయింది . ఎందుకంటే కొంతమంది మంది మాత్రమే తమ ఆరోగ్యం గురించి ఆలోచిస్తున్నారు  మిగతావారు సంపాదన వేటలో పడి సరిగ్గా తినకపోవడం మరియు నిద్రపోవడం తక్కువ అవుతుంది ఇపుడున్న పరిస్టులలో ఏ వ్యాధి ఎటునుండి దాడి చేస్తుందో అని భయం లో బతుకుతున్నాం.  ఇలాంటి సమయం మన ఆరోగ్యం గురించి ఆలోచించక పొతే కరోనా లాంటి వైరస్ చాల సులభంగా దాడి చేసి మన ప్రాణాలు పోవడానికి కారణం అవుతాయి. అన్నిటికన్నా ముందు మనం చేయవల్సిన మొదటి పని రోగనిరోధకశక్తి ని పెంచుకోవడం . దాన్ని పెంచుకోవడానికి చాల మార్గాలు ఉన్నాయి .అందులో కొన్ని మీ ముందుకు తీసుకొస్తున్నాను .  కాకరకాయ  1. కాకరకాయ                                    ఇటీవల కాలం లో జరిగిన పరిశోధనల్లో కాకరకాయ రక్తాన్ని శుద్ధి చేసి  శరీరం లో విషపురుగులు ను చంపేస్తాయి ,అంతర్గత అవయవాళ్ళలో ఉన్న toxins ను బయటికి పంపిస్తున్నట్లు కనుగొన్నారు . కాబట్టి డైటీషియన్ లు వారానికి రెండు లేదా మూడు సార్లు diet లో చేర్చుకోవడం మంచిది .                        మరికొన్ని సమస్

Styrene gas

Image
ప్రపంచవ్యాప్తంగా పారిశ్రామిక సౌకర్యాల ద్వారా విష రసాయనాలు మన గాలి, భూమి మరియు నీటిలోకి విడుదలవుతాయి. భోపాల్ గ్యాస్ ఇది  భారతదేశపు మొదటి పెద్ద పారిశ్రామిక విపత్తు. మిథైల్ ఐసోసైనేట్ వాయువు 15,000 మందికి పైగా మరణించింది మరియు 600,000 మంది కార్మికులను ప్రభావితం చేసింది. భోపాల్ గ్యాస్ విషాదాన్ని ప్రపంచంలోనే అత్యంత ఘోరమైన పారిశ్రామిక విపత్తు అంటారు. మే 7, 2020 న, భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నం, ఆర్.ఆర్. తెల్లవారుజామున 2:30 గంటలకు Styrene Gas లీక్ సంభవించింది. ఒక పిల్లవాడితో సహా 13 మంది మరణించినట్లు మరియు 200 మందికి పైగా ఉన్నారు. What is Styrene ? 1839 లో, జర్మన్ అపోథెకరీ ఎడ్వర్డ్ సైమన్ అమెరికన్ స్వీట్‌గమ్ చెట్టు (లిక్విడాంబర్ స్టైరాసిఫ్లూవా) యొక్క రెసిన్  నుండి అస్థిర ద్రవాన్ని వేరుచేసింది. అతను ద్రవాన్ని "స్టైరోల్" అని పిలిచాడు. ఇప్పుడు దాన్ని styrene గా పిలుస్తున్నారు.  Styrene Gas   గాలి, కాంతి లేదా వేడికి గురైనప్పుడు, అది క్రమంగా కఠినమైన, రబ్బరు లాంటి పదార్ధంగా రూపాంతరం చెందుతుందని అతను గమనించాడు, దీనిని అతను "స్టైరోల్ ఆక్సైడ్" అని పిలిచాడు.

Latest 42 video conference App

Image
Zoom చాలా మందికి సుపరిచితమైన యాప్  Best Video chat app  గా వినియోగం లో మొదటి స్థానం లో వుంది . కానీ జూమ్ యాప్ అంత  శ్రేయస్కరం కాదని కేంద్రం డిక్లేర్ చేసింది . గూగుల్ జూమ్ యాప్ ను తమ కార్యాలయంలో నిషేధిస్తున్నామని ప్రకటించింది . ఆంధ్రప్రదేశ్ లో విజయవాడ కు చెందిన   రాజశేఖర్ 42 పేరు తో మొబైల్ యాప్   ను రూపొందించాడు.  42 అంటే for to   గ మన ముందుకు తీసుకొచ్చాడు . Zoom app  కన్నా అడ్వాన్స్ ఫీచర్స్ తో సెక్యూరిటీ ప్రకారంగాను   ఇది బాగా పనిచేస్తోంది ఇందులో 2 యాప్స్ ను రూపొందించాడు రెండు Online Video Conference   applictions   ఒకటి 42 learn దీన్ని విద్యాసంస్థల కోసం రూపొందించాడు రెండోదీ 42 wave ఇది కార్పొరేట్ సంస్థల కోసం రూపొందించాడు . ఈ రెండు యాప్స్ తో పాటు website   కూడా create చేశాడు .   ఇందులో free   version  మరియు   premium version  వున్నాయి premium version ఉపయోగించాలంటే trail version 30 రోజులు free గ ఉపయోగించోకోవచ్చు.  ౩౦ రోజులు తరువాత amount చెల్లించాల్సి వుంటుంది 42 యాప్ ద్వారా ఎంతమంది అయిన connect చేసుకోవచ్చు సెక్యూరిటీ ప్రకారం గానూ ఇది ముందు వుంది ఇందులో ఎ దేశం వారు ఈ యాప్ న