FREE SEO TOOLS LIST


seo tools list
seotools 

ఈ ఆర్టికల్ లో మీకు free seo tools గురించి చెప్పబోతున్నాను  freeseotools మనకు ఎలా ఉపయోగపడతాయో ఈ  టాపిక్ లో discribe చేస్తాను .   ప్రతిఒక్కరు website లేదా blog create చేసుకొని మనీ సంపాదించవచ్చు అనుకుంటారు.  ఏదో ఒక ఆర్టికల్ రాసి వదిలేస్తారు కానీ దానికి చేయడం మర్చిపోతారు SEO  అనగా search engine optimization అంటే మన వెబ్సైటు లేదా బ్లాగ్ top position లో తీసుకువస్తుంది . అపుడు traffic పెరుగుతుంది ఇందులో ముఖ్యమైనది keyword research . search engines అయిన google ,bing లో ఏ keyword ఉపయోగించి వస్తున్నారు అనేది చాల ముఖ్యం  keywords ఏంటో తెలుసుకోవాలంటే కొన్ని best sites ఉన్నాయి.

SEO free tools 


 Keyword  Reserch 

1)keywordtool.io


         keywordtool.io ఈ site లో  మనకు కావాల్సిన కీవర్డ్స్ అందుబాటులో వుంటాయి అంటే user ఏ keywords ఎక్కువ సెర్చ్ చేస్తున్నాడు అనే ఇన్ఫర్మేషన్ ఇందులో మనకు తెలుస్తుంది అంతే కాకుండా cpc (cost  per click ),అ keyword ఎంత కాంపిటీషన్ వుంది తెలియపరుస్తుంది . ఇందులో ప్రీమియం మరియు ఫ్రీ versions రెండూ అందుబాటులో వున్నాయి.

2)google keyword planner

         ఇది google మనకు ఫ్రీ గా అందిస్తున్న టూల్ ఇందులో వేరె keywords కూడా మనకు తెలుస్తాయి.

3)soovle

        ఇందులో మనకు google లో నే కాకుకుండా youtube, twitter ,bing  లో వెతికే keywords కూడా తెలుస్తాయి keywordtool.io లో కూడా తెలుస్తాయి ఎవరు serch engine మరియు సోషల్ సైట్ నుండి వస్తున్నారో తెలుస్తుంది.

       పైన చెప్పిన  tools keywords research  కోసం ఉపయోగపడేవి .   ఇపుడు చెప్పబోయేది SEO analyze చేయడానికి ఉపయోగపడే tools.

SEO Analyzer 


1)Google Search Console


         ఇది కూడా గూగుల్ మనకు ఇస్తున్న ఫ్రీ టూల్ ఇది కీవర్డ్స్ కాకుండా ర్యాంక్ ట్రాకింగ్ ఇందులో గమనించవచ్చు చాలా ఖచ్చితమైన results చూపిస్తుంది. site index అయ్యిందా లేదా check చేసుకోవచ్చు దీన్ని google webmaster tool అని కూడా అంటారు.  ఏదయినా ఒక blog లేదా website create చేసినపుడు ఇందులో మన site ని submit చెయ్యాలి అపుడే మన సైట్ గూగుల్ లో index అవుతుంది. అనగా సెర్చ్ ఇంజిన్ లో కనిపిస్తుంది.

2)Google analytics


       ఈ టూల్ కూడా గూగుల్  ప్రొవైడ్ చేస్తున్న  టూల్ లో ముఖ్యమైనది  ఈ టూల్ tracking మరియు వెబ్సైటు ట్రాఫిక్ report చేస్తుంది.

3)Varvy

       varvy tool మన website లేదా బ్లాగ్ కి seo ఎలా వుంది అలాగే ఏమి ఇంప్రూవ్ చేయాలి అనే ఇన్ఫర్మేషన్ తెలియపరుస్తుంది .

4)MozBar

        mozbar ఒక ఫ్రీ ఎక్స్టెన్షన్ టూల్ , ఇది వెబ్సైటు యొక్క ప్రతి పేజీ కి  domain authority మరియు page authority చూపిస్తుంది . అలాగే mozbar ప్రొవైడ్ చేస్తున్న మరొక టూల్ opensite explorer ఇందులో మనం rank tracking చేయవచ్చు . ఇది ప్రీమియం versions లో కూడా అందుబాటులో వుంది ఫ్రీ version చాలా తక్కువ access ప్రొవైడ్  చేస్తుంది కావునా మనం  ప్రీమియం version తీసుకోవడం బెటర్ .

5)Seositecheckup.com

       seositecheckup మనకు ప్రతియొక్క దాని గురించి ఇన్ఫర్మేషన్ అందిస్తుంది .అనగ title, heading ,keywords , metakeywords ,metadescription , image alt text ,brokenlinks , site speed ,backlinks ఇలా ప్రతిదాని గురించి తెలియపరుస్తుంది.   seo optimer ఇది కూడా సేమ్  seositecheckup  లాగే పైన చెప్పిన అన్ని సూచిస్తుంది site performence  ,social plugins  ,security ఇందులో check చేసుకోవచ్చు . తరువాతా seotestonline tool ఇందులో కూడా మన వెబ్సైటు గురించి  seo  యొక్క పూర్తి సమాచారం పొందవచ్చు .

8)Pagespeedinsight

       ఒక website టాప్ పోసిషన్ లో రావాలంటే దాని speed కూడా చాలా ముఖ్యం ప్రతి సైట్ కి minimum average speed 2 to 5 sec అంత కన్నా ఎక్కువ టైం పడితే ట్రాఫిక్ తగ్గిపోతుంది .  users ఉండడానికి ఇష్టపడరు కావున site speed చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది.  pagespeedinsight లో సైట్ యొక్క speed ని చెక్ చేసుకోవచ్చు దీని వల్ల మనకు ఏమి ఇంప్రూవ్ చెయ్యాలో  తెలుస్తోంది.  ఇందులో మనకు page  మొబైల్ లో స్పీడ్ టైం  మరియు desktop లో స్పీడ్ టైం రెండూ తెలుస్తాయి.

Comments

Popular posts from this blog

how to create website

Koruink Tattoos Services in Hyderabad