How To Boost immune System Naturally



how to boost immune system
రోగ్యమే మహాభాగ్యం అని ఒక సామెత ఉంది .కానీ దాన్ని ఎంతవరకు పాటిస్తున్నారు అన్నది ప్రశ్నత్తాకారంగా మిగిలిపోయింది . ఎందుకంటే కొంతమంది మంది మాత్రమే తమ ఆరోగ్యం గురించి ఆలోచిస్తున్నారు  మిగతావారు సంపాదన వేటలో పడి సరిగ్గా తినకపోవడం మరియు నిద్రపోవడం తక్కువ అవుతుంది ఇపుడున్న పరిస్టులలో ఏ వ్యాధి ఎటునుండి దాడి చేస్తుందో అని భయం లో బతుకుతున్నాం. 

ఇలాంటి సమయం మన ఆరోగ్యం గురించి ఆలోచించక పొతే కరోనా లాంటి వైరస్ చాల సులభంగా దాడి చేసి మన ప్రాణాలు పోవడానికి కారణం అవుతాయి. అన్నిటికన్నా ముందు మనం చేయవల్సిన మొదటి పని రోగనిరోధకశక్తి ని పెంచుకోవడం . దాన్ని పెంచుకోవడానికి చాల మార్గాలు ఉన్నాయి .అందులో కొన్ని మీ ముందుకు తీసుకొస్తున్నాను . 

boost immune system
కాకరకాయ 

1. కాకరకాయ

          
                       ఇటీవల కాలం లో జరిగిన పరిశోధనల్లో కాకరకాయ రక్తాన్ని శుద్ధి చేసి  శరీరం లో విషపురుగులు ను చంపేస్తాయి ,అంతర్గత అవయవాళ్ళలో ఉన్న toxins ను బయటికి పంపిస్తున్నట్లు కనుగొన్నారు . కాబట్టి డైటీషియన్ లు వారానికి రెండు లేదా మూడు సార్లు diet లో చేర్చుకోవడం మంచిది .
                       మరికొన్ని సమస్యలను తొలగిస్తాయి వాటిలో 
1) రక్తం లో మలినాల్ని తొలగిస్తాయి
 2)వ్యాధినిరోధకశక్తి ని  పెంపొందిస్తోంది 
3)కాకరకాయ రసం రోజూ తాగితే diabetise దరిచేరదు .
4)కాకరకాయ ఆకులతో తీసిన రసం లో మజ్జిగ కలిపి రోజు ఉదయం తాగితే ఫైల్స్ సమస్య తగ్గుతుంది.


cloves
లవంగం 

2. లవంగం 


                   దగ్గు ఎక్కువగా ఉన్నప్పుడు ఒక లవంగాలను నోట్లో వేసుకుంటారు కానీ రంగాలలో అనేక ఆరోగ్య రహస్యాలు దాగి ఉన్నాయని పోషకాహార నిపుణులు అంటున్నారు తగ్గిస్తుంది . లవంగాలు లో ఉండే యు కెనాల్ అనే రసాయనం పదార్థము పంటినొప్పిని తగ్గింది పంటి నొప్పిని కూడా నివారిస్తుంది. డ్యూటీలో బ్యాక్టీరియా పోటీలో బ్యాక్టీరియాను కూడా నివారిస్తుంది అందుకే టూత్ పేస్ట్ లో ఎక్కువగా లవంగాలను ఉపయోగిస్తారు దగ్గుకు సహజమైన మందులు దగ్గర కాదు సంబంధిత సమస్యలు కూడా అది బాగా పనిచేస్తుంది ఆహారంలో కాని మంచినీటితో కాని తీసుకోవచ్చు. వాంతులు కడుపులో వికారం గా ఉన్నప్పుడు లవంగాల నూనె తీసుకోవడం వలన ఉపశమనం ఉంటుంది. 
              తేనే కొన్ని చుక్కల లవంగ కొన్ని చుక్కల కలిపి రోజుకు మూడుసార్లు తాగితే జలుబు నివారణ అవుతుంది లవంగాలను ఏ వంటకం లోనైనా వేసుకోవచ్చు ఇది మంచి సువాసన ఇస్తుంది . తులసి పుదీనా లవంగాలు యాలకులు మిశ్రమం ఉప్పు వేసుకొని తాగితే నరాల శక్తి లభించి మానసిక ఒత్తిడి తగ్గుతుంది కానీ కానీ వీటిలో లో చక్కెరకు బదులు తేనెను ఉపయోగించడం ఉత్తమం. పొడి చేసి నీళ్లలో తడిపి ఈ ముద్దను ఒక దగ్గర పెట్టుకుంటే సైనs తగ్గి ఉపశమనం కలుగుతుంది. క్రమం తప్పకుండా ఆహారం ఉపయోగించడం వల్ల ఒత్తిడి అలసట లభిస్తుంది. 
ginger
అల్లం 

3.అల్లం 


                ఉదయాన్నే పరగడుపున గోరువెచ్చని నీటిలో అల్లం వేసుకొని తాగితే 

1) రక్తం లో ఉండే అడ్డంకులు తొలగిపోతాయి 

2)గుండె పనితీరు మొరుగుఅవుతుంది

3)కీళ్ళ నొప్పులు మరియు వాపులు తగ్గుతాయి 

4)మలబద్దకం సమస్య ఉండదు 

5)శరీరానికి తగినంత శక్తి చేకూరుతుంది

6)శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుంతుంది

7)వృద్ధ్యాప్య చాయాలు దరిచేరవు 

8)అల్లం తింటే ఎక్కిళ్ళు తగ్గుతాయి 

9)కడుపు ఉబ్బసం ని తగ్గిస్తుంది

10)కాన్సర్ ని నివారించడం లో తోడ్పడుతుంది.



garlic
garlic

4. వెల్లులి 

         

              ఉదయమే వెల్లుల్లి తీసుకోవడం వల్ల ప్రయోజనాలు 


1)జీర్ణాశయం లో బాక్టీరియా నశించును 

2హై బీపీ సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది
3)రక్తప్రసరణ మెరుగుపడుతుంది
4)గుండె జబ్బులు , diarrhoea తగ్గిస్తుంది 

5)మూత్రాశయ పని తీరు మెరుగుపరుస్తుంది 

6)శరీరం లో ని విషపదార్థలు ను బయటికి పంపిస్తుంది 

7)డిప్రెషన్ , ఆస్తమా , దగ్గు  తగ్గిస్తుంది 

8)బరువు తగ్గేందుకు సహకరిస్తుంది . 
   
            వెల్లుల్లి ని తేనె తో కలిపితీసుకుంటె చాల మంచిది . 



uses of avaalu(musturd)


5 . ఆవాలు 

              
 1)  ఆవాలు లో ని ఖనిజలవణాలు , యాంటీ  ఆక్సిడెంట్లు  కొలొస్టర్లూ తగ్గిస్తాయి 

2)గోరు వెచ్చని నీటి లో ఆవాలు వేసుకొని కొంతసేపటి తరువాత ఆ నీటి ని పుక్కలిస్తే పంటినొప్పి తగ్గుతుంది 

3)ఆవాలు ని కొద్దిగా చెక్కర తో కలిపి తీసుకుంటే ఉబ్బసం తగ్గుతుంది 

4)ఆవ పిండి  ని  తేనే తో కలిపి తీసుకుంటే శ్వాసకోశ సమస్యలు తొలగిపోతాయి.  





Comments

Popular posts from this blog

how to create website

FREE SEO TOOLS LIST

Koruink Tattoos Services in Hyderabad