FREE SEO TOOLS LIST
seotools ఈ ఆర్టికల్ లో మీకు free seo tools గురించి చెప్పబోతున్నాను freeseotools మనకు ఎలా ఉపయోగపడతాయో ఈ టాపిక్ లో discribe చేస్తాను . ప్రతిఒక్కరు website లేదా blog create చేసుకొని మనీ సంపాదించవచ్చు అనుకుంటారు. ఏదో ఒక ఆర్టికల్ రాసి వదిలేస్తారు కానీ దానికి చేయడం మర్చిపోతారు SEO అనగా search engine optimization అంటే మన వెబ్సైటు లేదా బ్లాగ్ top position లో తీసుకువస్తుంది . అపుడు traffic పెరుగుతుంది ఇందులో ముఖ్యమైనది keyword research . search engines అయిన google ,bing లో ఏ keyword ఉపయోగించి వస్తున్నారు అనేది చాల ముఖ్యం keywords ఏంటో తెలుసుకోవాలంటే కొన్ని best sites ఉన్నాయి. SEO free tools Keyword Reserch 1)keywordtool.io keywordtool.io ఈ site లో మనకు కావాల్సిన కీవర్డ్స్ అందుబాటులో వుంటాయి అంటే user ఏ keywords ఎక్కువ సెర్చ్ చేస్తున్నాడు అనే ఇన్ఫర్మేషన్ ఇందులో మనకు తెలుస్తుంది అంతే కాకుండా cpc (cost per click ),అ keyword ఎంత కాంపిటీషన్ వుంది తెలియపరుస్తుంది . ఇందులో ప్రీమియం మరియు ఫ్రీ versions రెండూ అందుబాటులో వున్నాయి. 2)google keyword pl