Latest 42 video conference App
Zoom చాలా మందికి
సుపరిచితమైన యాప్ Best Video chat app గా వినియోగం లో మొదటి స్థానం లో వుంది. కానీ జూమ్ యాప్ అంత శ్రేయస్కరం కాదని కేంద్రం డిక్లేర్ చేసింది. గూగుల్ జూమ్ యాప్
ను తమ కార్యాలయంలో నిషేధిస్తున్నామని ప్రకటించింది . ఆంధ్రప్రదేశ్ లో
విజయవాడ కు చెందిన రాజశేఖర్ 42 పేరు తో మొబైల్ యాప్ ను రూపొందించాడు. 42 అంటే for to గ మన ముందుకు తీసుకొచ్చాడు. Zoom app కన్నా అడ్వాన్స్ ఫీచర్స్ తో
సెక్యూరిటీ ప్రకారంగాను ఇది బాగా
పనిచేస్తోంది ఇందులో 2 యాప్స్ ను
రూపొందించాడు రెండు Online Video Conference applictions ఒకటి 42 learn దీన్ని విద్యాసంస్థల కోసం రూపొందించాడు రెండోదీ
42 wave ఇది కార్పొరేట్
సంస్థల కోసం రూపొందించాడు. ఈ రెండు యాప్స్
తో పాటు website కూడా create చేశాడు. ఇందులో free version మరియు premium version వున్నాయి premium version ఉపయోగించాలంటే trail version 30 రోజులు free గ
ఉపయోగించోకోవచ్చు.
౩౦ రోజులు తరువాత amount చెల్లించాల్సి
వుంటుంది 42 యాప్ ద్వారా ఎంతమంది అయిన connect చేసుకోవచ్చు
సెక్యూరిటీ ప్రకారం గానూ ఇది ముందు వుంది ఇందులో ఎ దేశం వారు ఈ యాప్ ను ఉపయోగిస్తే వారికి సంబందించిన data ఆ దేశం లో ని server లో నిక్షిప్తమై
వుంటుంది. ఎవరైనా ఈ యాప్ ని వినియోగించుకోవచ్చు. ఈ video communication app లో automatic recording సౌకర్యము కుడా వుంది newyork university ఫైలట్ పద్దతిని పరీక్షిస్తోంది త్వరలో ఈ యాప్
ను గూగుల్ ప్లే స్టోర్ లో ను,ios
యాప్ స్టోర్ లోకి రాబోతోంది.
Top Best video conference apps
1)Zoom
2)Google Hangouts
3)Google Meet
4)Go to Meeting
5)BigBlueButton
6)Appear.in
7)Slack
8)BlueJeans
9)Cisco WebEx
10)Skype
Comments
Post a Comment
thank you