ram pothineni biography
రామ్ పోతినేని తెలుగు సినిమా హీరో మనందరికీ ఈ పేరు సుపరిచితమే రామ్ ఫుల్ పేరు పోతినేని సీత రామ్ చౌదరి ఇండస్ట్రీ లో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకుంటూ ముందుకు దూసుకెళ్ళిపోతున్నenergetic star రామ్ గురించి మీకు తెలియని కొన్ని విషయాలు.రామ్ మే 15 1988 న జన్మించాడు తన చదువు మొత్తం చెన్నై లో అభ్యసించాడు . తన 11 ఏట తమిళ్ లో"Adayalam"అనే ఒక షార్ట్ ఫిలిం లో నటించాడు.
అందుకు గాను రామ్ కు European Movies Festival లో Best Actor గాను అవార్డు వచ్చింది.మీరు Short Film చూడాలి అనుకుంటే కింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేయండి.
2006 లో రామ్ Devadasu అనే ఫిలిం నుండి తెలుగు ప్రేక్షలకు దగ్గరయ్యాడు.తన కెరీర్ లో నే బ్లాక్ బస్టర్ హిట్ సాధించింది.
రామ్ నటించిన Movies list
1)Jagadam(2007)
2)Ready(2008)
3)Ganesh(2009)
4)Rama Rama Krishna Krishna(2010)
5)Kandireega(2011)
6)Endukante Premanta(2012)
7)Ongole Gitta(2013)
8)Masala(2013)
9)Pandaga Chesko(2015)
10)Shivam(2015)
11)Nenu Sailaja(2016)
12)Hyper(2016)
13)Vunnadi Okate Jindagi(2017)
14)Hello Guru Premakosame(2018)
15)Ismart Shankar(2019)
రామ్ ఇప్పుడు రెడ్ మూవీ తో మన ముందుకు వస్తున్నాడు. ఇందులో ఫస్ట్ టైం Dual Role ప్లే చేస్తున్నాడు. ప్రతి సినిమా కి తన ఎనర్జీ లెవెల్ ని పెంచుకుంటూ టాలీవుడ్ లో తన కంటూ గుర్తింపు తెచ్చుకున్నాడు.
Comments
Post a Comment
thank you