Emergency & Helpline numbers in india 2020


helpline number




ఇప్పుడు వున్న పరిస్థితిలో లో మనకు ఏమైనా జరిగినా లేదా దేని  గురించి అయినా సమాచారం 

కావాలన్నా ప్రభుత్వం అనేక రకాల tollfree number ప్రవేశపెట్టింది .సమాచారం 

పొందడం మన హక్కు అలాగే ఎపుడు ఏ  ప్రమాదం వస్తుందో మనకు తెలియదు .అలాంటి         

time  లో మనల్ని కాపాడుకోవడానికి Emergency  numbers కూడా అందుబాటులో  

తీసుకోని వచ్చింది . ప్రతి ఒక్కరు సేవలను ఉపాయోగించుకోవాలని కోరుకొంటుంది . 


India emergency contact  list 



1090


         ఇది ఎవరైనా మహిళలను హర్రస్ చేసిన ఇంట్లో గాని బయట గాని మరియు మగవారు

 ఎవరైనా అసాంఘిక చర్య కు లో ను అయిన వాళ్ళ కోసం helpline number మీకు 

సహాయపడుతుంది . 

913


           రైల్వే helpline number  ఏమైనా సహాయం కోసం  గాని  లేదా complaints చేయాలన్న 

helpline number ఉపయోగపడుతుంది. అంతేకాకుండా PNR  స్టేటస్ ,టికెట్ బుకింగ్ ఇలా చాల 

గా ఉపయోగపడును . 12 Languages లో అందుబాటులో వుంది .


1950


          ఓటు నమోదు కొరకు మరియు కంప్లైన్ట్ రిజిస్టర్ చేయొచ్చు ఎన్నికల డేట్స్ ,ఎన్నికల రోల్ 

గురించి enquiry చేయొచ్చు . 


104


          వైద్యసేవలకు ,ఏదయినా ఇన్ఫర్మేషన్, advice కావాలనుకునే వారు ఈ  number call చేసి 

కనుకోవచ్చు ఇంక మెడికల్ హెల్ప్ provide చేయను హెల్త్ స్కీమ్స్ గురించి ఇన్ఫర్మేషన్ 

పొందవచ్చు . 


1091


         ఈవ్ టీసింగ్  మరియు మహిళ ల మీద జరిగే డొమెస్టిక్ వొయిలెన్స్ అరికట్టేందుకు ఈ 

number ఉపయోగపడుతుంది . 


1098


          పిల్లల పై  వేధింపులు ఎక్కువ అవ్వడం వాళ్లను ప్రమాదకరమైన పనులు చేయించడం, 

ఫ్యాక్టరీస్ లో వాళ్లతో పనులు  చేయుంచుకుంటారు . ముక్యంగా 6 to 14 వయస్సు మధ్య గ ల 

పిల్లల పై ఇలాంటి వేధింపులు ఎక్కువ అవుతున్నాయి  వారి కోసం ఈ  number ని ప్రవేశపెట్టారు. 




198



          టెలికాం  సేవలు అందించును customer care number దీనిని యూనివర్సల్ కస్టమర్ కేర్ 

నెంబర్ అని కూడా అంటారు అంటే అన్ని టెలికాం సర్వీసెస్ airtel ,idea ఇలాంటి అన్ని 

network గాను ఒకే number తో సమాచారం గాని కంప్లైంట్స్ గాని చేయవచ్చు .


18001801551


           వ్యవసాయం సమాచారం కోసం ఈ నెంబర్ ని ప్రవేశపెట్టారు ఫార్మర్స్ కి వ్యవసాయం 

ప్రకారంగా ఏమైనా సందేహాలు , సమస్యలు వుంటే ఈ నెంబర్ కి కాల్ చేసి సమాచారం 

పొందవచ్చు .


18002004455


            ఉపాధి హామీ పథకం కొరకు 

108

అత్యవసర వైద్యసేవలు


18004250028


           విద్యుత్ సేవలు , సిబ్బంది  పై ఫిర్యాదులు ,సరఫరాలలో ఏమైనా అంతరాయం వుంటే 

ఈ నెంబర్ కి కాల్ చేయవచ్చు . 


18001805232


          తపాలా బీమా సౌకర్యం కోసం మరియు ఏమైనా ఫిర్యాదులు వుంటే రిజిస్టర్ చేయడానికి ఈ   
నెంబర్ ను ప్రవేశపెట్టారు . 


18002004599


          APRTC కొరకు ప్రవేశపెట్టబడింది టికెట్ బుకింగ్ , బుకింగ్ క్యాన్సలేషన్ కోసం ఈ  tollfree 

number  కు కాల్ చేయవచ్చు . 


101


           అగ్నిమాపక సేవలు గాను ఎమర్జెన్సీ టైం లో నెంబర్ కి కాల్ చేయవచ్చు 24 hours 

అందుబాటులో  వుంటుంది . 

 


155361


           ప్రభుత్వ కార్యాలలో ఇబ్బందులు ఏమైనా ఇబ్బందులు వుంటే లేదా ఎవరైనా మీరు పని 

చేసే చోట ఇబ్బంది పెడుతుంటే మిమ్మల్ని కాంటాక్ట్ నెంబర్ కి కాల్ చేసి తెలపవచ్చు . 


1100


          వారము లో  6 రోజులు పని చేస్తుంది మార్నింగ్ 7 AM to 10 PM  అందుబాటులో ఉంటుంది.

మీ సేవ మరియు ఏమైనా ఫిర్యాదులు వుంటే tollfree number కి కాల్ చేయవచ్చు . 


1363


          టూరిస్ట్స్ కోసం ఈ నెంబర్ ఏర్పాటుచేయడం జరిగింది వాళ్లకు ఉన్న సందేహాలు నెంబర్

 కి కాల్ చేసి పరిష్కరించొకోవచ్చు 1800111363 number నే షార్ట్ code గ 1363 గా మార్చారు .అలాగే 

ట్రావెలింగ్ టైం లో ఏమైనా డిస్ట్రెస్ కి లోను అయినా వాళ్ళు సర్వీస్ ప్రొవైడ్ చేస్తారు . 



 1906


           LPG గ్యాస్ లీక్ గురించి నెంబర్ కి కాల్ చేసి కంప్లైంట్స్ చేయవచ్చు  . 

      

Comments

Popular posts from this blog

how to create website

FREE SEO TOOLS LIST

Koruink Tattoos Services in Hyderabad