Posts

Showing posts from May, 2020

Emergency & Helpline numbers in india 2020

Image
ఇప్పుడు వున్న పరిస్థితిలో లో మనకు ఏమైనా జరిగినా లేదా దేని  గురించి అయినా సమాచారం  కావాలన్నా ప్రభుత్వం అనేక రకాల tollfree number  ప్రవేశపెట్టింది .సమాచారం  పొందడం మన హక్కు అలాగే ఎపుడు ఏ  ప్రమాదం వస్తుందో మనకు తెలియదు .అలాంటి          time   లో మనల్ని కాపాడుకోవడానికి Emergency  numbers కూడా అందుబాటులో   తీసుకోని  వచ్చింది . ప్రతి ఒక్కరు సేవలను ఉపాయోగించుకోవాలని కోరుకొంటుంది .  India emergency contact  list  1090          ఇది ఎవరైనా మహిళలను హర్రస్ చేసిన ఇంట్లో గాని బయట గాని మరియు మగవారు  ఎవరైనా అసాంఘిక చర్య కు లో ను అయిన వాళ్ళ కోసం helpline number మీకు  సహాయపడుతుంది .  913            రైల్వే helpline number  ఏమైనా సహాయం కోసం  గాని  లేదా complaints చేయాలన్న  helpline number ఉపయోగపడుతుంది. అంతేకాకుండా PNR  స్టేటస్ ,టికెట్ బుకింగ్ ఇలా చాల  గా ఉపయోగపడును . 12 Languages లో అందుబాటులో వుంది . 1950           ఓటు నమోదు కొరకు మరియు కంప్లైన్ట్ రిజిస్టర్ చేయొచ్చు ఎన్నికల డేట్స్ ,ఎన్నికల రోల్  గురించి enquiry చేయొచ్చు .  104      

How To Boost immune System Naturally

Image
ఆ రోగ్యమే మహాభాగ్యం అని ఒక సామెత ఉంది . కానీ దాన్ని ఎంతవరకు పాటిస్తున్నారు అన్నది ప్రశ్నత్తాకారంగా  మిగిలిపోయింది . ఎందుకంటే కొంతమంది మంది మాత్రమే తమ ఆరోగ్యం గురించి ఆలోచిస్తున్నారు  మిగతావారు సంపాదన వేటలో పడి సరిగ్గా తినకపోవడం మరియు నిద్రపోవడం తక్కువ అవుతుంది ఇపుడున్న పరిస్టులలో ఏ వ్యాధి ఎటునుండి దాడి చేస్తుందో అని భయం లో బతుకుతున్నాం.  ఇలాంటి సమయం మన ఆరోగ్యం గురించి ఆలోచించక పొతే కరోనా లాంటి వైరస్ చాల సులభంగా దాడి చేసి మన ప్రాణాలు పోవడానికి కారణం అవుతాయి. అన్నిటికన్నా ముందు మనం చేయవల్సిన మొదటి పని రోగనిరోధకశక్తి ని పెంచుకోవడం . దాన్ని పెంచుకోవడానికి చాల మార్గాలు ఉన్నాయి .అందులో కొన్ని మీ ముందుకు తీసుకొస్తున్నాను .  కాకరకాయ  1. కాకరకాయ                                    ఇటీవల కాలం లో జరిగిన పరిశోధనల్లో కాకరకాయ రక్తాన్ని శుద్ధి చేసి  శరీరం లో విషపురుగులు ను చంపేస్తాయి ,అంతర్గత అవయవాళ్ళలో ఉన్న toxins ను బయటికి పంపిస్తున్నట్లు కనుగొన్నారు . కాబట్టి డైటీషియన్ లు వారానికి రెండు లేదా మూడు సార్లు diet లో చేర్చుకోవడం మంచిది .                        మరికొన్ని సమస్

Styrene gas

Image
ప్రపంచవ్యాప్తంగా పారిశ్రామిక సౌకర్యాల ద్వారా విష రసాయనాలు మన గాలి, భూమి మరియు నీటిలోకి విడుదలవుతాయి. భోపాల్ గ్యాస్ ఇది  భారతదేశపు మొదటి పెద్ద పారిశ్రామిక విపత్తు. మిథైల్ ఐసోసైనేట్ వాయువు 15,000 మందికి పైగా మరణించింది మరియు 600,000 మంది కార్మికులను ప్రభావితం చేసింది. భోపాల్ గ్యాస్ విషాదాన్ని ప్రపంచంలోనే అత్యంత ఘోరమైన పారిశ్రామిక విపత్తు అంటారు. మే 7, 2020 న, భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నం, ఆర్.ఆర్. తెల్లవారుజామున 2:30 గంటలకు Styrene Gas లీక్ సంభవించింది. ఒక పిల్లవాడితో సహా 13 మంది మరణించినట్లు మరియు 200 మందికి పైగా ఉన్నారు. What is Styrene ? 1839 లో, జర్మన్ అపోథెకరీ ఎడ్వర్డ్ సైమన్ అమెరికన్ స్వీట్‌గమ్ చెట్టు (లిక్విడాంబర్ స్టైరాసిఫ్లూవా) యొక్క రెసిన్  నుండి అస్థిర ద్రవాన్ని వేరుచేసింది. అతను ద్రవాన్ని "స్టైరోల్" అని పిలిచాడు. ఇప్పుడు దాన్ని styrene గా పిలుస్తున్నారు.  Styrene Gas   గాలి, కాంతి లేదా వేడికి గురైనప్పుడు, అది క్రమంగా కఠినమైన, రబ్బరు లాంటి పదార్ధంగా రూపాంతరం చెందుతుందని అతను గమనించాడు, దీనిని అతను "స్టైరోల్ ఆక్సైడ్" అని పిలిచాడు.

Latest 42 video conference App

Image
Zoom చాలా మందికి సుపరిచితమైన యాప్  Best Video chat app  గా వినియోగం లో మొదటి స్థానం లో వుంది . కానీ జూమ్ యాప్ అంత  శ్రేయస్కరం కాదని కేంద్రం డిక్లేర్ చేసింది . గూగుల్ జూమ్ యాప్ ను తమ కార్యాలయంలో నిషేధిస్తున్నామని ప్రకటించింది . ఆంధ్రప్రదేశ్ లో విజయవాడ కు చెందిన   రాజశేఖర్ 42 పేరు తో మొబైల్ యాప్   ను రూపొందించాడు.  42 అంటే for to   గ మన ముందుకు తీసుకొచ్చాడు . Zoom app  కన్నా అడ్వాన్స్ ఫీచర్స్ తో సెక్యూరిటీ ప్రకారంగాను   ఇది బాగా పనిచేస్తోంది ఇందులో 2 యాప్స్ ను రూపొందించాడు రెండు Online Video Conference   applictions   ఒకటి 42 learn దీన్ని విద్యాసంస్థల కోసం రూపొందించాడు రెండోదీ 42 wave ఇది కార్పొరేట్ సంస్థల కోసం రూపొందించాడు . ఈ రెండు యాప్స్ తో పాటు website   కూడా create చేశాడు .   ఇందులో free   version  మరియు   premium version  వున్నాయి premium version ఉపయోగించాలంటే trail version 30 రోజులు free గ ఉపయోగించోకోవచ్చు.  ౩౦ రోజులు తరువాత amount చెల్లించాల్సి వుంటుంది 42 యాప్ ద్వారా ఎంతమంది అయిన connect చేసుకోవచ్చు సెక్యూరిటీ ప్రకారం గానూ ఇది ముందు వుంది ఇందులో ఎ దేశం వారు ఈ యాప్ న