how to create website

how to create website
wordpress



ఎటువంటి కోడింగ్ పరిజ్ఞాము లేకుండా  మనకు నచ్చిన website create  చేసుకోవచ్చు ఒక website
create చేయాలంటే ముందుగా మనకు Domain name, Webhosting  గురించి తెలియాలి
 wordpress ఉపయోగించి అందం గ వెబ్సైటు ని డిజైన్ చేసుకోవచ్చు .  డొమైన్ అంటే ఏమిటి
వెబ్హోస్టింగ్ అంటే ఏమిటి అసలు వీటిని ఎందుకు ఉపయోగిస్తారో ఇపుడు తెలుసుకుందాం.


Domain  name  అంటే ఏమిటి  ఎలా రిజిస్టర్ చేసుకోవాలి ?


                ప్రతి మనిషికి ఒక పేరు ఉన్నట్లు అలాగే వెబ్సైటు కూడా ఒక name వుంటుంది దాన్నే
technology ప్రకారం గ domain name అంటారు ఇది ఎంత ముఖ్యం అంటే మనం సెలెక్ట్
చేసుకునే డొమైన్ మన వెబ్సైటు కి ట్రాఫిక్ తీసుకురావడానికి కొంత దోహదపడుతుంది.
కొంతమంది డొమైన్ కోసం ఎంత డబ్బులు అయిన ఖర్చుపెట్టి online lo  purchase
చేసుకుంటారు  దాని అంత  ప్రాధాన్యత వుంది domain name registration కోసం  చాలా  websites
 అందుబాటులో వున్నాయి అందులో మీకు top five websites మీ ముందుకు తీసుకొస్తున్నాను.

     1)Godaddy

     2)Namecheap

     3)Hostgator

     4)Siteground

     5)Domain.com

 doamin name purchase చేసిన తరువాత webhosting ని కూడా purchese   చేయాలి .

webhosting అంటే ఏమిటి ?


          ఇది మనం కcreate post లేదా  webpages సెర్చ్ ఇంజిన్ లో కనపడేలా చేస్తుంది  అనగా
మన వెబ్సైటు ని సెర్చ్ ఇంజిన్స్ అయినా google , bing  లో కనపడేలా ఉపయోగపడుతుంది.  
డొమైన్ name , webhosting రెండూ వెబ్సైటు create చేయడానికి ముఖ్యమైన పాత్ర వహిస్తాయి 
అలాగే హోస్టింగ్ కు కూడా ప్రొవైడ్ చేయడానికి చాలా సైట్స్ ఉన్నాయి అందులో టాప్ 5
మీకోసం 

    1)Bluehost

    2)Godaddy

    3)Hostgator

    4)A2 hosting

    5)Hostinger.com


పైన తెలిపిన sites లో domain name , webhosting రెండూ ప్రొవైడె  చేస్తున్నాయి . ఒక సైట్ లో
డొమైన్ నేమ్ కొని ఇంకో సైట్ లో హోస్టింగ్ purchase  చేసుకోవచ్చు లేదా రెండూ ఒకే website లో
కూడా purchase చేసుకోవచ్చు కాకపోతే వేరు వేరు సైట్ లో కొంటె మాపింగ్ చేసుకోవాల్సి
వుంటుంది ఒకే సైట్ లో రెండు purchase చేస్తే automatic గ అదె mapping అవుతుంది.   


మీకు domain name registration  మరియు  webhosting ఎలా  purchase చేయాలో తెలియకపోతే
 కింద వున్న video చుడండి.

   

Comments

Popular posts from this blog

FREE SEO TOOLS LIST

Koruink Tattoos Services in Hyderabad