Emergency & Helpline numbers in india 2020
ఇప్పుడు వున్న పరిస్థితిలో లో మనకు ఏమైనా జరిగినా లేదా దేని గురించి అయినా సమాచారం కావాలన్నా ప్రభుత్వం అనేక రకాల tollfree number ప్రవేశపెట్టింది .సమాచారం పొందడం మన హక్కు అలాగే ఎపుడు ఏ ప్రమాదం వస్తుందో మనకు తెలియదు .అలాంటి time లో మనల్ని కాపాడుకోవడానికి Emergency numbers కూడా అందుబాటులో తీసుకోని వచ్చింది . ప్రతి ఒక్కరు సేవలను ఉపాయోగించుకోవాలని కోరుకొంటుంది . India emergency contact list 1090 ఇది ఎవరైనా మహిళలను హర్రస్ చేసిన ఇంట్లో గాని బయట గాని మరియు మగవారు ఎవరైనా అసాంఘిక చర్య కు లో ను అయిన వాళ్ళ కోసం helpline number మీకు సహాయపడుతుంది . 913 రైల్వే helpline number ఏమైనా సహాయం కోసం గాని లేదా complaints చేయాలన్న helpline number ఉపయోగపడుతుంది. అంతేకాకుండా PNR స్టేటస్ ,టికెట్ బుకింగ్ ఇలా చాల గా ఉపయోగపడును . 12 Languages లో అందుబాటులో వుంది . 1950 ఓటు నమోదు కొరకు మరియు కంప్లైన్ట్ రిజిస్టర్ చేయొచ్చు ఎన్నికల డేట్స్ ,ఎన్నికల రోల్ గురించి enquiry చేయొచ్చు . 104